తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగాయి – గోనె ప్రకాశ్‌రావు

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోతుందని, రోజురోజుకు అవినీతి పెరిగిపోతుందని నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు.

Read more

టీఆర్ఎస్‌పై ఈసీకి గోనే ప్రకాష్‌రావు ఫిర్యాదు

టీఆర్ఎస్ చేస్తున్న ఖర్చుపై నిఘా పెట్టాలి..ఈసీకి గోనె ప్రకాశ్ రావు లేఖ హైదరాబాద్ : హుజూరాబాద్ ఉపఎన్నికను వెంటనే నిర్వహించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్టీసీ

Read more