శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

  రంగారెడ్డి: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబా§్‌ు నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి రూ.10లక్షల విలువైన బంగారు గాజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more