హుస్సేన్ సాగర్ గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనానికి సుప్రీం కోర్ట్ అనుమతి ఇచ్చింది. గత కొన్ని ఏళ్లుగా గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ వస్తున్నారు.

Read more

నేడే హుస్సేన్ సాగర్ నిమజ్జనం ఫై సుప్రీం కోర్ట్ తీర్పు

హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్‌లో గణేష్ నిమజ్జనం అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. గత కొన్ని ఏళ్లుగా గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తూ వస్తున్నారు.

Read more

గణేష్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు

గణేష్ ఉత్సవాలపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్ సాగ‌ర్ లో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్ తో త‌యారు చేసిన విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయడానికి వీలులేదని తేల్చి చెప్పింది.

Read more

ఖైరతాబాద్ లో విగ్రహ నిర్మాణం మొదలు

భారీ గణపతి స్థానంలో చిన్న విగ్రహం హైదరాబాద్‌: ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ భారీ గణపతి స్థానంలో ఆరు అడుగుల వినాయక

Read more

గణేశ విగ్రహానికి 265 కోట్ల బీమా!

గణేశ విగ్రహానికి 265 కోట్ల బీమా! ముంబయి: ముంబయిలోని ప్రము ఖ కూడళ్లలో ఏర్పాటుచేసే గణేశ విగ్రహాలకు భారీ ఎత్తున బంగారు వెండి ఆభరణాలను అలంకరిస్తుం డటంతో

Read more

‘సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా ఖైరతాబాద్ వినాయకుడు

ఖైరతాబాద్‌లో కొలువైన సప్తముఖ కాళసర్ప మహాగణపతి తొలి పూజ అందుకున్నారు. శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణనంద, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా స్వామివారికి

Read more

ఓయీ గణాధిప నీకు మొక్కెదం

ఓయీ గణాధిప నీకు మొక్కెదం ప్రధమ దేవుడు ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు. వాటి అవరోధాలను తొలగించి

Read more

శ్రీగణేశ్వరా!!

శ్రీగణేశ్వరా!! ఆది దంపతుల మురిపాల ముద్దు పట్టీ ! వేద విద్యాస్వరూపా ! ‘ఓం కార రూపా! మంగళప్రదాతా ! త్రిలోకపూజితా ! భక్తుల బ్రోవరావయ్యా !

Read more

ప్రజావాక్కు

ప్రజావాక్కు వినాయక విగ్రహాల తయారీ: -జి.అశోక్‌,గోదూర్‌, జగిత్యాలజిల్ల్ల్లా తెలంగాణ ప్రభుత్వం రాబోవ్ఞ వినాయక చవితి కోసం కుమ్మ రులతో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేయిస్తామని ప్రకటించింది.

Read more

మట్టి గణపతులు

బాలగేయం మట్టి గణపతులు రారండి రారండి చిన్న పెద్దలు రారండి చేయి చేయి కలపండి మట్టి విగ్రహాలు చేయండి మందికి పంచి పెట్టండి మన్నన మీరు పొందండి

Read more