గద్వాల మాజీ ఎమ్మెల్యే మృతి

జోగులాంబ గద్వాల: గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే

Read more