సైకిల్ యాత్ర‌లో మ‌రో నేతకు అస్వ‌స్థ‌త‌

ధ‌ర్మ‌వ‌రంః ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ర్యాలీలో కొన్ని అపశ్రుతులు దొర్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Read more