దేశంలో ప్రజాస్వామ్యరహిత పాలన: ఎంపీ గల్లా

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీపై టిడిపి పార్లమెంట్‌ సభ్యులు గల్లా జయదేవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజాస్వామ్యయుత పరిపాలన లేదని, మోదీ డిక్టేటర్‌షిప్‌ నడుస్తుందని ఆరోపించారు.

Read more