అమెరికాలో కాల్పులు : నలుగురు మృతి

US: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతిచెందారు. అమెరికాలోని ఉటాలో ఒక ఇంట్లో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

Read more