ఫారెక్స్‌ నిల్వల్లో రికార్డును నమోదు చేసిన భారత్‌

న్యూఢిల్లీ: ఇండియా ఫారెక్స్ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 5 శాతం విదేశీ మారక నిల్వలు పెరిగాయి.

Read more