ప్రైవేటు, విదేశీ బ్యాంకుల బాస్‌లకు ప్రత్యేక ప్యాకేజి

రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలు ముంబయి: భారతీయ రిజర్వుబ్యాంకు ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఉన్నతాధికారులకు కొత్త పరిహారం ప్యాకేజిలునిర్ణయించింది. సుమారు 50శాతం పరిహారం అప్పటికప్పుడు మార్పులు చెందేవిదంగా ఉండాలని నిర్ణయించింది.

Read more