చేపల పెంపకందారులకు కేటీఆర్ అభినందనలు

హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యశాఖ అధికారులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. చేపల ఉత్పత్తిలో 3 లక్షల టన్నుల మైలురాయి దాటడం పట్ల కేటీఆర్ హర్షం

Read more