స్వీడ‌న్ ప్ర‌ధానిగా మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్‌

స్టాక్‌హోమ్‌: స్వీడ‌న్ ప్ర‌ధానిగా సోష‌ల్ డెమోక్రాట్స్ నాయ‌కురాలు మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్ ఎంపిక‌య్యారు. ఇవాళ స్వీడ‌న్ పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో మ‌గ్ద‌లినాకు మెజారిటీ ఓట్లు వ‌చ్చాయి. దాంతో ఆమె

Read more