ఆశయం గొప్పదైతే విజయానికి అదే తొలిమెట్టు

ఒక మంచి పని చేయడానికి అసాధారణ పరిస్థితుల కోసం వేచి చూడాల్సిన పనిలేదు. మామూలు పరిస్థితుల్లోనే ఇందుకోసం ప్రయత్నించాలి. జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది.

Read more