కాలిఫోర్నియా కాల్పుల ఘటనలో పది మందికి గాయాలు

లాస్‌ఏంజిల్స్‌: అమెరికాలో కాల్పుల ఘటన జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ బెర్నార్డినో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఆదివారం రాత్రి 10:45 నిమిషాలకు ఫైరింగ్‌ ఘటన జరిగింది.

Read more