ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం : 40 ఇళ్లు దగ్ధం

గురువారం సాయంత్రం ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఈదురుగాలుల‌కు మంట‌లు వ్యాపించి ఓ ఊరును బూడిద చేసాయి. మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని

Read more