మా మసీదులోకి మహిళలు రావొచ్చు

తిరువనంతపురం: ఎరుమిలి నాయనార్‌ మసీదులోకి మహిళల ప్రవేశంపై ఎలాంటి ఆంక్షలు లేవని అక్కడి మహాల్ల షాజహాన్‌ వెల్లడించారు. మహిళలను అనుమతించడం లేదంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.

Read more