మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపిన బీసీసీఐ

ఇకపై మహిళా క్రికెటర్లకూ మగవాళ్లతో సమానంగా ఫీజు ముంబయి: బీసీసీఐ మహిళా క్రికెటర్లకు శుభవార్త తెలిపింది. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకూ మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నట్లు ప్రకటించింది.

Read more