దుర్గగుడికి కొత్త ఈవోగా సురేశ్‌బాబు
విజయవాడ: కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోటేశ్వరమ్మను బదిలీ చేస్తూ.. ఆమె స్థానంలో సురేష్‌బాబును నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఆర్ఎస్ అధికారి కోటేశ్వరమ్మను ఇక్కడి
Read more