పర్యావరణ పరిరక్షణే భవిష్యత్తరాలకు రక్షణ

నేడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం భారతదేశంలోని ప్రతి పౌరుడు కాలుష్యం నియంత్రణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రయత్నించాలి. సంప్రదాయేతర ఇంధనాలను వినియోగించడం, ఘనవ్యర్థాల నిర్వహణకై ఆధునిక పద్ధతులను

Read more