లండన్‌లో టిఆర్‌ఎస్‌ ప్రచార విభాగం ప్రారంభం

తెలంగాణ ఎన్నికల ప్రభావం విదేశాలలో కనబడుతుంది. లండన్‌లోని తెలంగాణ పౌరులందరూ కలిసి టిఆర్‌ఎస్‌కు అనుబంధంగా ప్రచార విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఒక కార్యాలయాన్ని అక్కడ నెలకొల్పారు.

Read more