నేటితో పాక్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో మత గురువులు 12,570మంది అభ్యర్థులు ఎన్నికలో బరిలో ఉన్నారు.

Read more