దేశంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ ప్రచారకర్త

ముంబయి: భారత ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను ఎన్నికల ప్రచారకర్తగా నియమించారు. గౌరీ సావంత్‌(38) అనే ట్రాన్స్‌జెండర్‌ను ఎన్నికల ప్రచారకర్తగా మహారాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది.

Read more