నేడు ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నగరంలోని లాల్‌ బహదూర్‌ స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరగనున్న నేషనల్‌ ప్రేయర్‌ డే కార్యక్రమానికి సిఎం కెసిఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈసందర్భంగా ఎల్‌బీ స్టేడియం

Read more