5న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌

హైదరాబాద్‌: విద్యా రంగ సమస్యల పరిష్కారం కోస ఈనెల 5న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

Read more