విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ బదిలీ రద్దు చేయాలి

హైదరాబాద్‌: నిజాయితీపరుడు, అంకితభావంతో ఉద్యోగం నిర్వహించే విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ను బదిలీని రద్దు చేయాలని పలు ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ బదిలీని వెంటనే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి

Read more