హెచ్ 1 బీ వీసాల జారీలో ఎలాంటి మార్పు లేదు

హెచ్‌ 1బీ వీసాల జారీలో ఎలాంటి మౌలిక మార్పులూ ఉండబోవని అమెరికాకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త సృష్టీకరించారు. భారత ఐటీ నిపుణుల్లో ఆందోళనను శాంతింపజేసేందుకు ఆయన ప్రయత్నించారు.

Read more