భారత్‌ ఆర్ధికవృద్ధి 6.8% మాత్రమే!

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్ధికవృద్ధి 2020 ఆర్ధికసంవత్సరంలో 6.8శాతం వరకూ మాత్రమే ఉంటుందని, ఆర్ధికవృద్ధిలో మందగమనం చోఒటుచేసుకుందని డిబిఎస్‌ బ్యాంకు విశ్లేషించింది. అంతకుముందు ఆర్ధికవృద్ధి 7శాతంగా ఉంటుందని అంచనావేసిన

Read more