మౌలికరంగానికి రూ.4.5లక్షల కోట్ల డాలర్లు

న్యూఢిల్లీ: మౌలికవనరులరంగాన్ని అభివృద్ధిచేయాలంటే 2040 నాటికి భారత్‌కు 4.5 లక్షలకోట్ల డాలర్ల నిధులు అవసరం అవుతాయని ప్రధాన ఆర్ధికసలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణియన్‌ అంచనావేసారు. ప్రస్తుతధోరణులప్రకారంచూస్తే భారత్‌ సుమారు

Read more