బ‌ల‌మైన‌ ఆర్ధిక వ్య‌వ‌స్థ గ‌ల దేశాల్లో భార‌త్‌కు ఐదోస్థానం

లండ‌న్ః బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలను అధిగమించి భారత్‌ 2018 నాటికి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అవతరిస్తుందని ఓ అంతర్జాతీయ నివేదిక వెల్లడించింది.

Read more