ఆర్థిక సంక్షోభంపై సుప్రియ శ్రీనేట్‌ సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్‌ పార్టీ నేత సుప్రియ శ్రీనేట్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది అని ఆమె చెప్పారు.

Read more