మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

తూర్పు గోదావరి: కాకినాడ కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించకూడంటూ వారు నిరసన చేశారు.

Read more