ద‌క్షిణ కొరియాలో ప‌లు ప్రాంతాల్లో భూకంపం!

సియోల్: భారీ తీవ‌త్ర‌తో సంభవించిన భూకంపం దక్షిణ కొరియాను వణికించింది. పోహాంగ్‌ నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్టు కొరియా మెటీరియలాజికల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ తెలిపింది.

Read more