పెరూలో భూకంపం..

పెరూలో భూకంపం చోటుచేసుకుంది. భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.0గా నమోదైంది. లాంసాకు సమీపంలో భూకంపం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భూకంపం రావడంతో ప్రజలు భయాందోలనకు గురయాయరు.

Read more