ఇరాన్‌లో భూకంపం!

ఇరాన్: ఇరాన్‌లోని కెర్నాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. హెజ్డాక్ పట్టణానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది.

Read more