బోలివియాలో భూకంపం

బోలీవియాలో భూకంపం సంభ‌వించింది. భూకంపలేఖిని పై తీవ్రత 6.8గా నమోదైంది. బొలీవియాలో భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల్లోని వారు ఉరుకులు, పరుగులతో బయటకు వచ్చారు.

Read more