రాజస్థాన్‌లో స్వల్ప భూకంపం!

జోధ్‌పూర్‌: రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో శనివారం మధ్యాహ్నం 3.30గంటల ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణనష్టం, అస్తినష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదు.

Read more