న్యూకెల‌డోనియాలో భూకంపం, సునామి హెచ్చ‌రిక‌లు జారీ!

న్యూ కెలడోనియాః న్యూకెల‌డోనియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు అయినట్లు సమాచారం.దీంతో పాటు సునామి హెచ్చరికలు జారీ అయ్యాయి.

Read more