ఈటీవీ హెచ్‌డీ సేవలు ప్రారంభం

హైదరాబాద్‌: ఈటివి గ్రూపు మరో ముందుడుగు వేసింది. ఈటివీ గ్రూపునకు చెందిన నాలుగు ఛానళ్ల హెచ్‌డీ సేవలను రామోజీ గ్రూపు సంస్థల ఛెర్మన్‌ రామోజీరావు లాంఛనంగా ప్రారంభించారు.

Read more