772 మిలియన్ల ఇమెయిల్‌ అడ్రసుల తస్కరణ

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో మెగా డేటా తస్కరణ జరిగింది. సుమారు 772 ఇమెయిల్‌ అడ్రసులు లీక్‌ అయినట్లు వెలుగులోనికి వచ్చింది. ఇమెయిల్స్‌,పాస్‌వర్డ్స్‌ రెండూ కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి.

Read more