దేశంలో తొలి ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌

నాగపూర్‌: దేశంలో కాలుష్యరహిత ఇంధనాల వాడకాన్ని పెంచే కృషిలో భాగంగా ఆదివారం ఇక్కడ దేశంలో  మొట్టమొదటి ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్‌ను ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ప్రారంభించింది.

Read more