రాజ‌స్థాన్ లో తుఫాను భీభ‌త్సం, 27 మంది మృతి

జైపూర్ః రాజస్థాన్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. రాజస్థాన్ ఈశాన్య ప్రాంతంలోని అల్వార్, ఢోర్‌పూర్, భరత్‌పూర్ జిల్లాలో ఇసుక తుఫాను ధాటికి 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

Read more