బిజెపికి మద్దతు ఇచ్చే ఆలోచన లేదు: దుష్యంత్‌ చౌతాలా

చండీగఢ్‌: హర్యానాలో ప్రస్తుతం అందరి దృష్టి జననాయక్‌ జనతాపార్టీ నేత దుష్యంత్‌ చౌతాలాపైనే కేంద్రీకృతమైంది. రాష్ట్రంలో ఎవరికి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అధికార పీఠాన్ని చేరుకునేందుకు మద్దతు

Read more