దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి మృతి

దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే గుదిబండి మృతి దుగ్గిరాల(గుంటూరుజిల్లా): దుగ్గిరాల నియాజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం ఉదయం మరణించారు.

Read more