హాస్పటల్లో చేరిన పర్వేజ్‌ ముషర్రఫ్‌

హైదరాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ జనరల్‌ పర్వేజ్‌ ముషర్రఫ్‌ అత్యవసరంగా దుబాయ్‌ హాస్పటల్లో చేర్పించారు. ఆయన అమిలోడోసిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.

Read more