2 కిలోల కొకైన్‌ పట్టివేత

న్యూఢిల్లీ: ఆదివారం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ నార్కోటిక్స్ పోలీసులు భారీ స్థాయిలో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను ప‌ట్టుకున్నారు.

Read more