మహారాష్ట్రలో బాంబు పేలుడు : ట్రక్కు డ్రైవర్‌ మృతి

ముంబయి: మహారాష్ట్ర కొల్హాపూర్‌లో ఒక ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలడంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

Read more