ఎయిర్‌పోర్టులో రూ.వెయ్యికోట్ల డ్రగ్స్ పట్టివేత
మహారాష్ట్ర: ముంబయి ఎయిర్‌పోర్టులో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువచేసే డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారుల స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు వ్యక్తులను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Read more