ప్ర‌ముఖ ఒగ్గు క‌ళాకారుడు చుక్కా స‌త్త‌య్య క‌న్నుమూత‌

జనగామ : ప్రముఖ ఒగ్గు కళాకారుడు డా. చుక్కా సత్తయ్య(89) కన్నుమూశారు. జనగామ జిల్లా లింగాలఘనపూర్‌ మండలం మాణిక్యపురంలో ఆయన అనారోగ్యంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

Read more