ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక..

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా విపరీతమైన వర్షాలు పడుతుండడం తో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.

Read more