రెండు వైపులా మడత పెట్టే ఫోన్‌?

మడత పెట్టే ఫోన్లను ఇప్పటికే ఎల్‌జి, శాంసంగ్‌ సంస్థలు తయారీ చేస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమి కూడా చేరిపోయింది.

Read more