దోశకింగ్‌ రాజగోపాల్‌ గుండెపోటుతో కన్నుమూత

చెన్నై: శరవణభవన్‌ అధినేత రాజగోపాల్‌(72) గుండెపోటుతో మృతి చెందాడు. చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. దోశకింగ్‌గా పేరుగాంచిన రాజగోపాల్‌ 1981లో చెన్నైలో తొలిసారి శరవణభవన్‌ను

Read more